As Corona pandemic is still alive.. people are not willing to stepout from their homes.. meanwhile.. Bandla Ganesh turns hair stylist for his father
#BandlaGanesh
#Mandela
#Tollywood
#Shadnagar
#Telangana
#Hyderabad
#Coronavirus
అయితే తాజాగా కరోనా బారిన పడి కోలుకున్న బండ్ల గణేష్ మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు.
కరోనా కారణంగా బయటకు వెళ్ళలేని పరిస్థితిలో తన తండ్రికి తానే స్వయంగా కటింగ్ చేశాడు. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. 'కరోనా భయంతో మా నాన్నకి ఈరోజు మా షాద్ నగర్ ఇంట్లో నేనే కటింగ్ చేశాను' అని పేర్కొన్న్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతొంది.